తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో చిన్నారులు - రాజధాని అమరావతి న్యూస్

ఏపీ రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీక్షా శిబిరాల వద్ద జై అమరావతి నినాదాలు మారుమోగుతున్నాయి. ఈ ఉద్యమంలో చిన్నారులు కూడా పాల్గొని.. అమరావతి ఉద్యమ నినాదాలు చేస్తున్నారు. ఎల్​కేజీ విద్యార్థిని తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది.

CHILDRENS PROTEST FOR AMARAVATHI
అమరావతి ఉద్యమంలో చిన్నారులు

By

Published : Feb 8, 2020, 4:55 PM IST

అమరావతి ఉద్యమంలో చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details