పోలీసు ఆంక్షలపై అమరావతి రైతుల ఆగ్రహం - అమరావతి రైతుల ఆందోళన
అమరావతిలో పోలీసుల ఆంక్షలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి పోలీసులు హెచ్చరించడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిత్యవసరాలు తెచ్చుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారన్నారు.
amaravathi