తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ రాజధాని రైతుల విడుదల.. ఘన స్వాగతం - గుంటూరు జిల్లా జైలు వార్తలు

ఏపీలో గుంటూరు జిల్లా జైలు నుంచి కృష్ణాయపాలెం రైతులు విడుదలయ్యారు. వీరికి అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు స్వాగతం పలికారు

ఏపీ రాజధాని రైతుల విడుదల.. ఘన స్వాగతం
ఏపీ రాజధాని రైతుల విడుదల.. ఘన స్వాగతం

By

Published : Nov 12, 2020, 10:56 PM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా జైలు నుంచి రాజధాని రైతులు విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో కృష్ణాయపాలెంకు చెందిన అన్నదాతలు కారాగారం నుంచి గురువారం విడుదలయ్యారు. వీరికి జైలు వద్ద అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు స్వాగతం పలికారు.

ఇదీ చదవండి:అప్పటివరకు పంపిణీ చేయవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details