ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు కుటుంబం నిర్మించబోతున్న అల్లు స్టూడియో ప్రదేశం వీడియో విడుదలైంది. నగర శివారు బాహ్యావలయ రహదారిని ఆనుకుని కోకాపేట వద్ద 10 ఎకరాల్లో అల్లు స్టూడియోను కట్టబోతున్నారు.
10ఎకరాల్లో అల్లు స్టూడియో.. వీడియో విడుదల - అల్లు స్టూడియోకు శంకుస్థాపన చేసిన అల్లు అరవింద్ కుటుంబం
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు కుటుంబం నిర్మించబోతున్న అల్లు స్టూడియో ప్రదేశం వీడియో విడుదలైంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసిన అల్లు అరవింద్ కుటుంబం... ఆ స్టూడియో నిర్మించనున్న స్థలం వీడియోను విడుదల చేశారు.
లైవ్ వీడియో: అల్లు స్టూడియో ప్రదేశం విడుదల
అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసిన అల్లు అరవింద్ కుటుంబం... ఆ స్టూడియో నిర్మించనున్న స్థలం వీడియోను విడుదల చేశారు. విశాలమైన పరిసరాల్లో సినిమా చిత్రీకరణల కోసం అత్యాధునిక వసతులతో స్టూడియో నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి :చార్మినార్కు పూర్వవైభవం... కిటకిటలాడుతున్న పరిసరాలు