అల్లు అర్జున్ క్యూట్ ఫ్యామిలీ హైదరాబాద్లో సరదాగా షికారు చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాలో పంచుకోగా.. అది కాస్త వైరల్గా మారింది.
viral video : ఫ్యామిలీతో అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్..! - అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్
సాంగ్స్ వింటూ బన్నీతో హ్యాపీగా కారులో షికారు చేస్తున్న వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఉందండోయ్.

allu arjun long drive video
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలోని 'గుచ్చే గులాబి లాగా' సాంగ్ వింటూ అల్లు అర్జున్ కారు నడుపుతుండగా ఆయన సతీమణి వీడియో తీసింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఉందండోయ్. వెనుక సీట్లో కూర్చొని హాయిగా ఫోన్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇదీ చూడండి: Natyam Review: 'నాట్యం' ఎంతవరకు ఆకట్టుకుంది?