తెలంగాణ

telangana

భాగ్యనగరంలో మాల్స్ మినహా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్

By

Published : May 27, 2020, 9:58 PM IST

Updated : May 28, 2020, 8:11 AM IST

all-shops-except-malls-are-allowed-from-tomorrow-in-hyderabad
భాగ్యనగరంలో మాల్స్ మినహా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్

21:57 May 27

భాగ్యనగరంలో మాల్స్ మినహా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతోంది. 

గురువారం నుంచి ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.

Last Updated : May 28, 2020, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details