తెలంగాణ

telangana

ETV Bharat / city

టీఎస్ ఐసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్ రాజిరెడ్డి - ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డితో ముఖాముఖి

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 58,452 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. గంట ముందు నుంచే విద్యార్ధులకు పరీక్ష గదిలోకి అనుమతించనున్నారు. కచ్చితంగా ఒక్క నిమిషం నిబంధనను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తామని తెలిపారు. వచ్చే నెల 7న కీ... 23న ఫలితాలు విడుదలవుతాయంటున్న ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా ఎత్తుగడలు
ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా ఎత్తుగడలు

By

Published : Sep 30, 2020, 5:30 AM IST

ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details