కోడి పందేలకు సిద్ధమవుతోన్న.. కోనసీమ.! - గోదావరి జిల్లాల్లో కోడిపందేలు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కోడిపందేలకు సిద్ధమైంది. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరంలో పందేల నిర్వహణకు క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేశారు. పోటీలను చూసేందుకు వచ్చిన వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బరిలో దించేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 26 జాతులకు చెందిన 16 రకాల కోళ్లు పోటీపడనున్నాయి.
కోడి పందేలకు సిద్ధమవుతోన్న.. కోనసీమ.!
.