సోమవారం కొవిడ్ వాక్సిన్ డ్రై రన్ - దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని ఐదు కేంద్రాల్లో....సోమవారం కొవిడ్ వాక్సిన్ డ్రై రన్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేశారు. డ్రై రన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ నగర శివారు రాజీవ్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి.. ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

సోమవారం జరగనున్న కొవిడ్ వాక్సిన్ డ్రై రన్
.