తెలంగాణ

telangana

ETV Bharat / city

ల్యాండ్ కావాల్సిన విమానం గాల్లోనే చక్కర్లు ! - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో.. ల్యాండ్ కావాల్సిన ఓ విమానం వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. చివరకు సురక్షితంగా దిగటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

airplane flying in sky over bad weather
కర్నూల్​లో గాల్లోనే విమానం చక్కర్లు

By

Published : Apr 23, 2021, 8:03 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో.. ఓ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి వచ్చిన విమానం.. దాదాపు 40 నిమిషాలపాటు రౌండ్లు వేసింది.

ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ల్యాండ్ కావాల్సిన ఉన్నా.. వాతావరణం అనుకూలించకపోవటంతో దిగలేదు. దీంతో ప్రయాణికులు కాస్త భయందోళనలకు గురయ్యారు. సురక్షితంగా దిగటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ల్యాండ్ కావాల్సిన విమానం గాల్లోనే చక్కర్లు !

ఇదీచదవండి: ప్రజా చైతన్యంతోనే కొవిడ్​ మహమ్మారిని నిరోధిస్తాం: గవర్నర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details