తెలంగాణ

telangana

ETV Bharat / city

చాటింగ్​ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్​పోర్టు ఉద్యోగిని మృతి - undefined

death
death

By

Published : Jan 14, 2020, 7:09 PM IST

Updated : Jan 14, 2020, 8:04 PM IST

19:05 January 14

చాటింగ్​ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్​పోర్టు ఉద్యోగిని మృతి

హైదరాబాద్‌ శంషాబాద్ పరిధిలో భవనం పైనుంచి పడి ఎయిర్​పోర్టు ఉద్యోగిని మృతి చెందింది. చాటింగ్‌ చేస్తూ మూడంతస్తుల భవనం పైనుంచి పడి విమానాశ్రయ ఉద్యోగిని మరణించింది. మృతురాలు కర్ణాటక బాగల్‌కోట్‌ జిల్లా విద్యాగిరి నగర్‌ వాసి సిమ్రాన్​గా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Jan 14, 2020, 8:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details