తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రి కేసీఆర్​తో అసదుద్దీన్​ భేటీ - ప్రగతి భవన్​లో కేసీఆర్​తో అసదుద్దీన్​ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్​తో మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్​ ప్రగతి భవన్​లో సమావేశమయ్యారు. రాష్ట్ర, దేశంలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చించారు.

aimim president asaduddin owaisi meet with cm kcr in pragathi bhavan
ముఖ్యమంత్రి కేసీఆర్​తో అసదుద్దీన్​ భేటీ

By

Published : Nov 12, 2020, 10:53 PM IST

ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ... ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశమయ్యారు. స్వయంగా వాహనం నడుపుకుంటూ... సాయంత్రం ప్రగతి భవన్​కు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలు, దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఫలితాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details