కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో కరోనా కలకలం రేపుతోంది. యోగానందం ఆలయం అర్చకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ క్రమంలో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. భక్తులెవరూ దైవ దర్శనం కోసం రావొద్దని సూచించారు.
అహోబిలం ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా - అహోబిలంలో కరోనా కలకలం వార్తలు
కర్నూలు జిల్లా అహోబిలం యోగానందం ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా సోకింది. ఈ క్రమంలో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. భక్తులెవరూ దైవ దర్శనం కోసం రావొద్దని సూచించారు.
ahobilam
దేవాదాయ శాఖ అనుమతితో మళ్లీ ఆలయం తెరుస్తామని.. అంతవరకు ఎవరూ ఆలయానికి రాకూడదని ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్ సూచించారు.
ఇదీ చదవండి : గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం