తెలంగాణ

telangana

ETV Bharat / city

అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు - telangana varthalu

అఖిలప్రియ ఆరోగ్యంపై ఆమె తరఫున న్యాయవాది న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. హెల్త్‌ బులెటిన్ విడుదలకు జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు.

అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు
అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు

By

Published : Jan 8, 2021, 5:18 PM IST

అఖిలప్రియ ఆరోగ్యంపై ఆమె తరఫున న్యాయవాది సికింద్రాబాద్​ కోర్టులో మెమో దాఖలు చేశారు. జైలులో అఖిలప్రియ కిందపడ్డారని మెమోలో పేర్కొన్నారు. ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపిన న్యాయవాది... చికిత్స కోసం తరలించాలని కోరారు. హెల్త్‌ బులెటిన్ విడుదలకు జైలు అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details