తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యనగరంలో సందడి చేసిన 'ఇస్మార్ట్'​ భామ - భాగ్యనగరంలో సందడి చేసిన 'ఇస్మార్ట్'​ భామ

హైదరాబాద్​లో 'ఇస్మార్ట్​ శంకర్'​ ఫేం నభానటేష్​ సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర షోరూంను ఆమె ప్రారంభించారు.

actress nabha natesh in hyderabad
భాగ్యనగరంలో సందడి చేసిన 'ఇస్మార్ట్'​ భామ

By

Published : Dec 12, 2019, 7:38 AM IST

చీరకట్టులోనే మగువల అందం మరింత పెరుగుతుందని సినీ కథానాయిక నభానటేష్‌ అన్నారు. ప్రస్తుతం యువత చీరకట్టు కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర షోరూంను నభానటేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ వస్త్రాల విశేషాలను తెలుకుంటూ... షోరూంలో సందడి చేశారు. జనవరి 24న డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. 2019 సంవత్సరం ఎంతో సంతోషంగా సాగిందని....2020 సైతం అలాగే సాగాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

భాగ్యనగరంలో సందడి చేసిన 'ఇస్మార్ట్'​ భామ

ABOUT THE AUTHOR

...view details