Actor katti mahesh: సినీనటుడు కత్తిమహేష్‌కు ప్రమాదం - నెల్లూరు జిల్లా వార్తలు

Actor katti mahesh: సినీనటుడు కత్తిమహేష్‌కు ప్రమాదం
10:40 June 26
Actor katti mahesh: సినీనటుడు కత్తిమహేష్‌కు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీనటుడు కత్తి మహేష్(Actor katti mahesh)కు స్వల్ప గాయాలయ్యాయి. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై లారీని కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.
ప్రమాదంలో మహేష్‌కు స్వల్పగాయాలుకాగా..ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.