ఏపీలోని శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు.
Atchannaidu Fell down: అయ్యయ్యో.. అచ్చెన్న ఎంత పనైంది.. - Gauthu Lachanna postal cover inauguration program
ఏపీలోని శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు
Atchannaidu latest news
లచ్నన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణకు ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసుతోపాటు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. అప్పటికే సోఫాలో కూర్చున్న రామ్మోహన్‌నాయుడు పక్కన అచ్చెన్న కూర్చోగానే.. ఒక్కసారిగా సోఫా విరిగిపోయింది. దీంతో అచ్చెన్నతోపాటు రామ్మోహన్‌నాయుడు సైతం కిందపడిపోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఇరువురిని పైకి లేపారు.
ఇదీచూడండి:Tirumala Brahmotsavam 2021: స్నపన తిరుమంజనం సేవకు ప్రత్యేక ఏర్పాట్లు..
Last Updated : Oct 13, 2021, 5:46 PM IST