తెలంగాణ

telangana

ETV Bharat / city

హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోరప్రమాదం.. 10 మంది మృతి - హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోరప్రమాదం

ఏపీ విశాఖలోని హిందుస్థాన్ షిప్​ యార్డులో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోరప్రమాదం.. 10 మంది మృతి
హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోరప్రమాదం.. 10 మంది మృతి

By

Published : Aug 1, 2020, 2:01 PM IST

హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోరప్రమాదం.. 10 మంది మృతి

విశాఖ హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్‌ కూలి పది మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా భారీ క్రేన్ కుప్పకూలింది. కూలిన క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details