సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. తాము విధించిన సస్పెన్షన్ను హైకోర్టు ఎత్తేయడంపై.. ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో.. గతంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీని విధుల నుంచి తప్పించింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణ వాయిదా - ab venkateswar rao suspension latest news
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వగా.. వైసీపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు..రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఇదీ చదవండి:'వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం మొండి వైఖరి'