తెలంగాణ

telangana

ETV Bharat / city

లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు - imd news

వరద దాటిగా ప్రవహిస్తున్న రోడ్డును దాటేందుకు ప్రయత్నించగా ఓ యువకుడు కొట్టుకుపోయిన ఘటన అనంతపురం జిల్లా గుంతకుల్లులో జరిగింది. యువకుడి కోసం గాలించగా రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించాడు.

LIVE VIDEO
లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు

By

Published : Jul 25, 2020, 3:02 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో కురుసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుత్తి మండలంలోని రాజాపురం వద్ద జాతీయ రహదారిపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనదారులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఈ సమయంలో..... రోడ్డు దాటేందుకు ప్రయత్నించినా ఓ యువకుడు కొట్టుకుపోయాడు. అతణ్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. యువకుడి కోసం గాలించగా రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించటంతో స్థానికులు రక్షించారు.

లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details