Snake Swallows Eggs: ఒక్కసారే ఎనిమిది కోడిగుడ్లను మింగిన త్రాచు పాము ఆపసోపాలు పడుతూ వెనక్కి కక్కిన సంఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో చోటు చేసుకుంది. జీలుగుమిల్లి విజయ బ్యాంక్ సమీపంలో ఓ ఇంట్లో పాము ఉన్నట్లు గుర్తించిన స్థానికులు.. దానిని బయటకు లాగారు. అప్పటికి ఆ పాము గుడ్లను మింగింది.
Snake Swallows Eggs: ఆకలేసిందని మింగింది.. జీర్ణించుకోలేక.. - జీలుగుమిల్లి లేటెస్ట్ అప్డేట్
Snake Swallows Eggs: అతిగా తింటే ఆహారం కూడా విషమే అనుతుందని అందరికీ తెలుసు.. కానీ ఇదీ మనుషులకే కాదు జంతుజాలానికి కూడా వర్తిస్తుందని తాజాగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో చోటు చేసుకున్న ఘటన ద్వారా తెలుసుకోవచ్చు. గుడ్లు మింగిన పాము ఆపసోపాలు పడుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అసలు ఏం జరిగిందంటే...
Snake Swallows Eggs: ఆకలేసిందని మింగింది.. జీర్ణించుకోలేక..
గుడ్లను పాము జీర్ణం చేసుకోలేకపోయింది. అందరూ చూస్తుండగానే ఒక్కో గుడ్డు కక్కుతూ ఇబ్బందిపడింది. ఈ సంఘటన చిత్రీకరించిన స్థానికులు అంతర్జాలంలో పెట్టడంతో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: