Rape on dog: హైదరాబాద్‌లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..! - హైదరాబాద్‌లో దారుణం
![Rape on dog: హైదరాబాద్‌లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..! హైదరాబాద్‌లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14428781-888-14428781-1644495857906.jpg)
హైదరాబాద్‌లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..!
17:46 February 10
Rape on dog: హైదరాబాద్‌లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..!
హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఓ మానవ మృగం వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లైంగిక దాడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఫిబ్రవరి 5న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇదీ చూడండి: