ఇవీ చదవండి:
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన లారీ.. వీడియో వైరల్ - ఏపీ తాజా వార్తలు
A Lorry Washed Away In The Flood: ఏపీ అనంతపురం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బుక్కరాయసముద్రంలోని మరువవంక వద్ద లారీ నీటిలో పడిపోయింది. అందరూ చూస్తుండగానే ప్రవాహంలో చప్టా అంచుకు కొట్టుకుపోయింది. దీంతో లారీ నీటిలో ఒరిగిపోయింది.
అనంతపురం జిల్లా