తెలంగాణ

telangana

ETV Bharat / city

మనవడి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు భారీ విరాళం - శ్రీవారికి నారా దేవాన్ష్ భారీ విరాళం

తెదేపా అధినేత చంద్రబాబు తన మననడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చారు. దేవాన్ష్ పేరు మీద రూ.30 లక్షల చెక్​ను నిత్య అన్నదాన కార్యక్రమానికి అందజేశారు.

chandrababu
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి భారీ విరాళం

By

Published : Mar 21, 2021, 12:18 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్య అన్నదాన కార్యక్రమానికి ...రూ.30 లక్షలను దేవాన్ష్ పేరు మీద విరాళం ఇచ్చారు. చెక్​ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు.

ABOUT THE AUTHOR

...view details