తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆడుకుంటుండగా కారు ఢీకొని బాలుడి మృతి - కారు ఢీకొని బాలుడు మృతి

తల్లి చనిపోవడం వల్ల రెండేళ్ల నుంచి మేనమామ వద్ద ఉంటున్న బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కారు ఢీ కొట్టడం వల్ల దుర్మరణం చెందాడు.

a boy was dead by hitting a car

By

Published : Aug 10, 2019, 11:28 AM IST

ఆడుకుంటుండగా కారు ఢీకొని బాలుడి మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం పటేల్​గూడ గ్రామపరిధిలోని కౌంటీ కాలనీలో నివాసముంటున్న సుభాశ్​చంద్రబోస్​ సోదరి రోజా రెండేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె కుమారుడు చరణ్​ బాధ్యతలు తనే చూసుకుంటున్నాడు. ఈరోజు ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా... అదే కాలనీకి చెందిన అయ్యప్ప ప్రసాద్​ అనే వ్యక్తి కార్​తో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చరణ్​ను ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details