AP ZPTC elections 2021 : 90 ఏళ్ల జడ్పీటీసీ సభ్యురాలు... ఏకగ్రీవంగా ఎన్నిక - 90 ఏళ్ల జడ్పీటీసీ సభ్యురాలు
కడప జిల్లాలో గాలివీడు జడ్పీటీసీ సభ్యురాలిగా 90 ఏళ్ల వృద్ధురాలు షేక్ బానుబీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గాలివీడు మండలానికి చెందిన షేక్ బానుబీ రాజకీయ కుటుంబం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బానూబీకి ఒక్క కుమారుడు ఉండగా.. అతను అధిక సంతానం దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయలేక అమ్మను బరిలోకి దించారు.
11:57 September 26
AP ZPTC elections 2021 : 90 ఏళ్ల జడ్పీటీసీ సభ్యురాలు... ఏకగ్రీవంగా ఎన్నిక
ఏపీలోని కడప జిల్లాలో గాలివీడు జడ్పీటీసీ సభ్యురాలిగా 90 ఏళ్ల వృద్ధురాలు షేక్ బానుబీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గాలివీడు మండలానికి చెందిన షేక్ బానుబీది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బానూబీకి ఒక్క కుమారుడు ఉండగా.. అతను అధిక సంతానం దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయలేక అమ్మను బరిలోకి దించారు.