తెలంగాణ

telangana

ETV Bharat / city

లోకల్ ఫైట్: తొలి విడతలో పోలింగ్ శాతం ఎంతంటే..? - ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు న్యూస్

తొలి విడత ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.

ap panchayat elections
ap panchayat elections

By

Published : Feb 9, 2021, 7:52 PM IST

తొలిదశ ఎన్నికల్లో 81.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ వెల్లడించారు. శ్రీకాకుళం, కడప మినహా మిగిలిన జిల్లాల్లో 80 శాతంపైగా పోలింగ్ జరిగినట్లు తెలిపారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందన్న గిరిజా శంకర్.. గ్రామాల్లో స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు.

లోకల్ ఫైట్: తొలి విడతలో పోలింగ్ శాతం ఎంతంటే..?

ABOUT THE AUTHOR

...view details