ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 8,012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. వైరస్ బారిన పడి మరో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,654కు చేరింది.
ఏపీలో మరో 8,012 మందికి కరోనా... 88 మంది మృతి - ap corona case news today
ఏపీలో కొత్తగా 8,012 కరోనా కేసులు నమోదు
18:39 August 16
ఏపీలో కొత్తగా 8,012 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా నుంచి 1,98,339 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 85,945 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో48,746 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 28.60 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు
ఇదీ చూడండి :వరద నీట మునిగిన ట్రాన్స్ఫార్మర్లు .. విద్యుత్ సరఫరా బంద్
Last Updated : Aug 16, 2020, 7:29 PM IST