ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 893 కు చేరింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గుంటూరులో 18 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందగా... ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 27కు చేరింది. గడిచిన 24 గంటల్లో 141 మంది డిశ్చార్జ్ అయినట్లు హెల్త్ బులెటిన్లో ప్రభుత్వం పేర్కొంది.
ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి - ap corona latset news
80 new corona cases in ap
13:41 April 23
ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి
Last Updated : Apr 23, 2020, 2:11 PM IST