తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 2:08 PM IST

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 67 కరోనా‌ పాజిటివ్​ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇవాళ 67 మందికి వైరస్​ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

67 more  corona cases found in andhrapradesh
ఏపీలో కొత్తగా 67 కరోనా‌ పాజిటివ్​ కేసులు

ఏపీలో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి కేసుల సంఖ్య 1,650కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 524 మంది డిశ్చార్జ్ అయ్యారని హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. 1,093 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.

జిల్లాల వారీగా కొత్త కేసులు

  • కర్నూలు జిల్లాలో 25 కరోనా కేసులు
  • గుంటూరు జిల్లాలో 19 కేసులు
  • కృష్ణా జిల్లాలో 12 కరోనా కేసులు
  • విశాఖ జిల్లాలో 6 కరోనా కేసులు
  • కడప జిల్లాలో 4 కేసులు
  • చిత్తూరు జిల్లాలో కొత్తగా 1 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు
    ఏపీలో కొత్తగా 67 కరోనా‌ పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details