ఏపీలో కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 149 కు చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల సంఖ్య
- నెల్లూరు - 24
- కృష్ణా 23
- గుంటూరు 20
- కడప- 18
- ప్రకాశం- 17
- పశ్చిమ గోదావరి- 15
- తూర్పు గోదావరి - 09
- విశాఖపట్నం -11
- చిత్తూరు - 9
- అనంతపురం -2
- కర్నూలు -1