ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,03,935 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,674 కేసులు నమోదయ్యాయి. 45 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 12,269 కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 8,014 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
Ap corona cases: కొత్తగా 5,674 కరోనా కేసులు, 45మరణాలు - ap corona cases
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 1,03,935 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,674 కేసులు నమోదయ్యాయి. 45 మంది మృతి చెందారు.
కొత్తగా 5,674 కరోనా కేసులు, 45మరణాలు