ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 6,128 మంది మృతిచెందారు. ప్రస్తుతం 48,661 కొవిడ్ కేసులు ఉండగా.. వైరస్ నుంచి 6,84,930 మంది బాధితులు కోలుకున్నారు.
ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు - కరోనావైరస్ లక్షణాలు
ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 7,39,719కి చేరింది.
![ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు AP CORONA CASES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9102631-197-9102631-1602167505848.jpg)
ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు
గడచిన 24 గంటల వ్యవధిలో 66,944 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 63,49,953 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.