తిరుపతిలో 5 తెల్లపులి పిల్లల జననం... వాటి పేర్లేంటో తెలుసా - 5 tiggers born in thirupathi
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఎస్వీ జూ పార్కులో 5 తెల్లపులి పిల్లలు జన్మించాయి. తెల్ల పులులు సమీర్, రాణి ఈ పులి పిల్లలకు జన్మనిచ్చినిచ్చాయి. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జూను సందర్శించారు. మూడు మగ పులి పిల్లలకు జగన్, వాసు, సిద్ధాన్‌గా నామకరణం చేశారు. రెండు ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గలుగా మంత్రి పేరు పెట్టారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ప్రతీప్‌కుమార్, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ నళినీమోహన్ పాల్గొన్నారు.
తిరుపతిలో 5 తెల్లపులి పిల్లల జననం... వాటి పేర్లేంటో తెలుసా
.