ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2205కు చేరింది. కర్నూలు 9, నెల్లూరు 9 , గుంటూరు 9, కృష్ణా 7, చిత్తూరు జిల్లాలో 8 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలులో ఒకరు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 803 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
24 గంటల్లో 48 కేసులు.. ఒకరు మృతి - today new corona cases in ap
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో ఒకరు మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 2205కు చేరింది.
24 గంటల్లో 48 కేసులు.. ఒకరు మృతి