తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 45 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి - ఏపీలో కరోనా కేసులు

corona
ఏపీలో కొత్తగా 45 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి

By

Published : May 21, 2020, 11:30 AM IST

Updated : May 21, 2020, 12:03 PM IST

11:28 May 21

ఏపీలో కొత్తగా 45 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి

మీడియా బులెటిన్​

ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరులో ఒకరు మృతి చెందారు. వివిధ ఆస్పత్రుల నుంచి 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 718 చికిత్స పొందుతున్నారు.


ఇవీ చూడండి:సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్​'

Last Updated : May 21, 2020, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details