హైదరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. 4.3 కిలోల నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మత్తు పదార్థాలు తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన గంగారాం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
భారీగా డ్రగ్స్ స్వాధీనం.. నిందితులకు పాక్‌తో సంబంధాలు! - హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్‌లో 4.3కిలోల నిషేధిత మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన గంగారాం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
anjani kumar
నిందితులకు పాకిస్థాన్‌తో సంబంధం ఉండొచ్చని సీపీ అనుమానం వ్యక్తం చేశారు. నగరంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చూడండి: దిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం- ముగ్గురు ముష్కరులు అరెస్ట్