తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం - గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో-మినీ లారీ ఢీకొన్న ఘటనలో కారు-మినీ లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందారు. అక్కడికక్కడే నలుగురు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు.

4-members-die-in-road-accident-at-repudi-guntur
ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు

By

Published : Feb 10, 2020, 11:43 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-మినీ లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలిలో నలుగురు, ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మరణించినట్టు పోలీసులు తెలిపారు.

యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన ముగ్గురు కాకాని రమాదేవి, మణికంఠ, యశస్విని కాగా. మరో ముగ్గురిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు

ఇదీ చూడండి :భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..

ABOUT THE AUTHOR

...view details