తెలంగాణ

telangana

ETV Bharat / city

రైల్వే స్టేషన్​లో ఎక్కడేం ఉన్నాయో త్రీడీ డిస్​ప్లే చెప్తుంది! - రైల్వే స్టేషన్​లో త్రీడీ డిస్​ప్లే ఏర్పాటు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. అలా ప్రయాణించే వారికి రైల్వేస్టేషన్‌లో అవసరమైనవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని రైల్వే మెకానికల్ ఇంజినీర్లు త్రీడి డిస్​ప్లే రూపొందించారు. ఇంతకీ అదెలా పనిచేస్తోంది... దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

3d displays arrange in secundrabad railway station
రైల్వే స్టేషన్​లో ఎక్కడేం ఉన్నాయో త్రీడీ డిస్​ప్లే చెప్తుంది!

By

Published : Jul 19, 2020, 5:02 AM IST

రైల్వే స్టేషన్​లో ఎక్కడేం ఉన్నాయో త్రీడీ డిస్​ప్లే చెప్తుంది!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details