తెలంగాణ

telangana

ETV Bharat / city

TS Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 329 కరోనా కేసులు.. ఒకరు మృతి - కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 329 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 307 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 5,497 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

329 new corona cases reported in telangana
329 new corona cases reported in telangana

By

Published : Sep 8, 2021, 8:52 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 78,421 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 329 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 307 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 5,497 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీలో ఇవాళ 81 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details