ఏపీలో కొత్తగా 3,224 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరాయి. వైరస్‌తో ఇప్పటివరకు 6,256 మంది మృతి చెందారు. ప్రస్తుతం 43,983 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 7,08,712 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 61,112 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మెుత్తం 66.3 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు జరిగాయి.
ఏపీలో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదు - ఏపీ కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 3,224 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 7,58,951కి చేరాయి. వైరస్‌తో ఇప్పటివరకు 6,256 మంది మృతి చెందారు.
ap corona cases news