salary hike to home guard: హోంగార్డులకు శుభవార్త.. 30 శాతం వేతనం పెంపు.. - Home guards get a good salary hike

30 percent salary increment for telangana home guards
18:29 December 21
salary hike to home guard: హోంగార్డులకు శుభవార్త.. 30 శాతం వేతనం పెంపు..
salary hike to home guard: రాష్ట్రంలో హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. గౌరవవేతనంపై 30 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ నుంచి వర్తించనున్నాయి. వేతనాల పెంపుపై రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:
Last Updated : Dec 21, 2021, 7:25 PM IST