AP Corona cases: ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మరణాలు - ఆంధ్ర కరోనా కేసులు న్యూస్
ఏపీలో 2,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 36 మంది బలయ్యారు. 4,346 మంది బాధితులు కోలుకోగా.. 35,871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
2930-new-corona-cases-registered-in-andhrapradesh
ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు(corona cases), 36 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 4,346 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 35,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 90,532 మందికి కరోనా పరీక్షలు(corona tests) చేశారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున వైరస్‌కు బలయ్యారు.