ఏపీలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 2,765 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కరోనా బారినపబడి మరణించినవారి సంఖ్య 7,279కి పెరిగింది. కొత్తగా 915 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
14,913 యాక్టివ్ కేసులు..