రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా కేసులు, 8 మరణాలు - corona virus death toll in telangana
ts cases
08:15 August 21
రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా కేసులు, 8 మరణాలు
రాష్ట్రంలో మరో 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 99,391కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 737 కి చేరింది.
గురువారం 1,781 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 76,967 మంది కోలుకుని ఇంటికెళ్లారు. ప్రస్తుతం 21,687 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 8,48,078 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
Last Updated : Aug 21, 2020, 9:21 AM IST