తెలంగాణలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 487కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 12 మంది మృతి చెందారు. 45 మంది బాధితులకు కరోనా నెగిటివ్ రావడం ఇంటికి పంపించేశారు.
తెలంగాణలో మరో 16 మందికి కరోనా.. 487కి చేరిన కేసులు - carona
![తెలంగాణలో మరో 16 మందికి కరోనా.. 487కి చేరిన కేసులు 16 news cases registered in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6742927-976-6742927-1586531768634.jpg)
తెలంగాణలో మరో 16 మందికి కరోనా.. 487కి చేరిన కేసులు
20:12 April 10
తెలంగాణలో మరో 16 మందికి కరోనా.. 487కి చేరిన కేసులు
Last Updated : Apr 10, 2020, 8:52 PM IST