తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. ఎవరెవరు ఎక్కడికంటే..? - రాష్ట్రంలో 15 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ

15-municipal-commissioners-transfer-in-the-telangana-state
15-municipal-commissioners-transfer-in-the-telangana-state

By

Published : Oct 29, 2021, 7:11 PM IST

Updated : Oct 29, 2021, 7:33 PM IST

18:56 October 29

రాష్ట్రంలో 15 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. 15 మంది మున్సిపల్​ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారంటే..

  • నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శంకరయ్య
  • మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్
  • పీర్జాదీగూడ మున్సిపల్‌ కమిషనర్‌గా రామకృష్ణారావు
  • మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా రవిందర్ సాగర్
  • నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి
  • గద్వాల్ మున్సిపల్ కమిషనర్‌గా జానకి రామ్‌సాగర్
  • షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జయంత్ కుమార్ రెడ్డి
  • ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా అమరేందర్ రెడ్డి
  • గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా లావణ్య
  • తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతి
  • మణికొండ మున్సిపల్ కమిషనర్‌గా ఫల్గుణ కుమార్
  • ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా యూసుఫ్
  • మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫిల్లా
  • జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డి
     
Last Updated : Oct 29, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details