కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. కృష్ణానది పాయలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో కొండ చిలువ పడింది. ఆశ్చర్యపోయిన జాలర్లు వెంటనే అధికారులు సమాచారం అందించారు. ఆ కొండ చిలువను అధికారులు బంధించి తమతో తీసుకెళ్లారు.
జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ - krishna district news
ఏపీలోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. భారీగా చేపలు దొరికాయని సంబరపడి... వల బయటకు తీసిన జాలర్లు.... పామును చూసి భయపడిపోయారు.
జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ