తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ - చిత్తూరు జిల్లా మదనపల్లి హత్య కేసు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో నిందితులను.. మదనపల్లె న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులకు 14రోజుల రిమాండ్​ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్
ఏపీలో జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్

By

Published : Jan 26, 2021, 9:04 PM IST

ఆంధ్రప్రదేశ్​లో సంచలనం రేకెత్తించిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్​ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

నిందితులు పద్మజ, పురుషోత్తంలపై.. హత్యా నేరం కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండో అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారికి 14 రోజులు రిమాండ్​ను విధించారు. అనంతరం పోలీసులు నిందితులను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

ఇదీ చదవండి:'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

ABOUT THE AUTHOR

...view details