Godavari Board Meeting : గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో జీఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ సమావేశాన్ని వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం హైదరాబాద్ జలసౌధలో బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఏపీ సభ్యులు రాకపోవడంతో భేటీని ఛైర్మన్ వాయిదా వేశారు.
గోదావరి బోర్డు సమావేశం వాయిదా... ఎందుకంటే? - గోదావరి బోర్డు సమావేశం వాయిదా
Godavari Board Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేశారు. ఏపీ సభ్యుల గైర్హాజరు పట్ల తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Godavari River management Board
బోర్డు ఛైర్మన్‌కు సమాచారం ఇవ్వకుండా ఏపీ సభ్యులు గైర్హాజరు కావడంపై తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు సభ్యుల హాజరును ధ్రువీకరించుకున్నాకే బోర్డు సమావేశం నిర్వహించాలని రజత్ కుమార్ కోరారు.
ఇదీ చదవండి :ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రవాగ్వాదం